COVID Vaccine పై NTAGI సంచలనం... Covishield తొలి, రెండో డోసుకు 12- 16 వారాల గ్యాప్| Oneindia Telugu

2021-05-13 1

Govt panel suggests 12-16 week gap between two Covishield doses, 6-month wait for Covid recovered. Sources said the National Technical Advisory Group on Immunisation in India (NTAGI) has recommended increasing the gap between two doses of Covishield to 12-16 weeks
#COVIDVaccine
#Covishieldtwodoses
#NTAGI
#12to16WeekGapBetween2CovishieldDoses
#WHO
#COVID19Emergency
#Govtpanel
#Globalexpertpanel
#Covidrecovered
#COVIDVaccination
#COVID19makeitlastpandemic

కొవిడ్ వ్యాక్సిన్లపై జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ ntagi) పలు కీలక సూచనలు, సిఫార్సులు చేసింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు వ్య‌వ‌ధిని 12 నుంచి 16 వారాలకు పెంచొచ్చ‌ని ఈ ప్యానెల్ సిఫార్సు చేసింది. నిజానికి కొవిషీల్డ్ అందుబాటులోకి వచ్చిన కొత్తలో రెండో డోసును 4 నుంచి 6 వారాల మ‌ధ్య తీసుకోవాల‌నే సూచన ఉండగా, తర్వాతి కాలంలో, అంటే, ఏప్రిల్‌ నాటికి ఆ గడువు 6-8 వారాలకు పెరిగింది.